Sangareddy: సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి నీటి విడుదల!

Sangareddy: హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి అధికారులు 2 గేట్లు ఎత్తి 0.1 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

YOGANAND REDDY
Published on: 12 Oct 2026 4:32 PM IST
Sangareddy
X

Sangareddy: సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి నీటి విడుదల!

సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ కి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటి విడుదల, 0.1 TMC ల నీటిని ప్రాజెక్టులోని రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసిన అధికారులు, సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం- 29.917 టీఎంసీలు, ప్రస్తుతం- 3.7 టీఎంసీలు.

YOGANAND REDDY

YOGANAND REDDY