Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా సర్దార్ పటేల్ 151వ జయంతి
Sangareddy: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించారు.
Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా సర్దార్ పటేల్ 151వ జయంతి
Sangareddy: ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి. భారత దేశ మొదటి ఉప ప్రధాని భారత స్వాతంత్ర సమరయోధుడు హైద్రాబాద్ సంస్థానం తో పాటు వందలాది సంస్థలాను భారత యూనియన్ లో విలీనం చేసి భారత దేశ ఐక్యత కు కృషి చేసి నవ భారత నిర్మాణనికి కృషి చేసి ఉక్కు మనిషి గా ఖ్యాతి పొందిన సర్దార్ వల్ల భాయ్ పటేల్ 151 వ జయంతి.
జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని సర్దార్ పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సభ్యులు దొర్తల సుమన్ తదితరులు పాల్గొన్నారు.




