Patancheru: సిద్ధి గణపతి క్షేత్రంలో భక్తుల రద్దీ.. ఘనంగా అన్నదానం!
Patancheru: రుద్రారం సిద్ధి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్దశి పూజలు ఘనంగా జరిగాయి. పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
Patancheru: సిద్ధి గణపతి క్షేత్రంలో భక్తుల రద్దీ.. ఘనంగా అన్నదానం!
Patancheru: శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో ఘనంగా సంకష్టహర చతుర్దశి ప్రత్యేక పూజలు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఉదయం విశేష పంచామృత అభిషేకం సింధూర వర్ణంతో ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లావణ్య,జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆలయ సిబ్బంది, అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




