Sangareddy: సుల్తాన్ పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం విద్యార్థుల ధర్నా!

Sangareddy: సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం. సీనియర్ల వేధింపులపై ప్రిన్సిపాల్ స్పందించకపోవడంతో విద్యార్థుల జాతీయ రహదారి దిగ్బంధం.

YOGANAND REDDY
Published on: 29 Sept 2026 2:53 PM IST
Sangareddy
X

Sangareddy: సుల్తాన్ పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం విద్యార్థుల ధర్నా!

Sangareddy: చౌటాకూర్ (మం) సుల్తాన్ పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం. 161వ జాతీయ రహదారిపై జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా. జేఎన్టీయూ క్యాంపస్ లో నిన్న సాయంత్రం సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ చదువుతున్న విద్యార్థి రుత్విక్ పై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్. సీనియర్ల వైఖరిని పై కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో క్యాంపస్ ఎదుట బైఠాయించి విద్యార్థుల ఆందోళన. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్.

YOGANAND REDDY

YOGANAND REDDY