Patancheru: పటాన్‌చెరులో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్‌డీఆర్ ఫౌండేషన్

Patancheru: పటాన్‌చెరులో గుర్తుతెలియని అనాథ మృతదేహానికి ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు. ఆర్థిక సహకారం అందించిన సహ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 8:24 PM IST
Patancheru
X

Patancheru: పటాన్‌చెరులో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్‌డీఆర్ ఫౌండేషన్

పటాన్ చెరు: అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్, ఆర్థిక సహకారం చేసిన పృథ్వీరాజ్. BHEL ఎక్స్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని అనాథ మృతదేహానికి MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని MDR ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంతో పాటు, అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం MDR ఫౌండేషన్ తన సామాజిక సేవలో భాగంగా కొనసాగిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్