Sangareddy: పటాన్‌చెరు ముత్తంగి వద్ద పగిలిన మంజీరా తాగునీటి పైప్‌లైన్!
Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ముత్తంగి జాతీయ రహదారి వద్ద పగిలిన మంజీరా పైప్‌లైన్. రోడ్డుపైకి చేరుతున్న తాగునీరు, వృథా పోతున్న వైనంపై ప్రజల ఆందోళన.
Sangareddy: పటాన్‌చెరు ముత్తంగి వద్ద పగిలిన మంజీరా తాగునీటి పైప్‌లైన్!
Sangareddy: సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు ముత్తంగి జాతీయ రహదారి సమీపంలో మంజీరా పైప్‌లైన్‌కు లీకేజీ. భారత్ పెట్రోల్ పంప్ దగ్గర పైప్‌లైన్ పగిలి వృథాగా పోతున్న మంజీరా నీరు.
సంగారెడ్డి నుండి హైదరాబాదు వెళ్తున్న తాగునీరు రోడ్డుపైకి చేరుతున్న నీటితో వాహనదారులకు ఇబ్బందులు. జాతీయ రహదారి పనులు జరుగుతూ ఉండడంతో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని ప్రజల డిమాండ్. ఈ లీకేజ్ సమస్యపై జీహెచ్‌ఎంసీ అధికారుల తక్షణమే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి.




