Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసులు. NH-65 పై వాహనదారులను బెదిరించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్.

YOGANAND REDDY
Published on: 6 Nov 2026 2:16 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసులు. అర్ధరాత్రి NH 65 పై వాహనాలు ఆపే వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠా. పూణేలో చోరీ చేసిన బైక్ తో దొంగతనాలు చేస్తున్న నిందితులు.

అక్టోబర్ 17 నుంచి 26 వరకు హైవేపై నాలుగు చోట్ల చోరీలు చేసిన గ్యాంగ్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహిర్, చిరాగ్ పల్లిలో ఆగి ఉన్న వాహనాలలోని వారిని డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరించి నగలు,డబ్బులు ఎత్తుకెళ్లిన కేటుగాళ్ళు, కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద కూడా దారి దోపిడీ చేసిన నిందితులు

మడ్గి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డ నిందితులు. ముగ్గురు అరెస్ట్, పరారీలో కీలక సూత్రధారి,మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్ పంకజ్.

YOGANAND REDDY

YOGANAND REDDY