Sangareddy: జిన్నారం మండలంలో మద్యం మత్తులో కారు బీభత్సం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో తాగి కారు నడిపి బీభత్సం సృష్టించిన డ్రైవర్. పలు వాహనాలు ధ్వంసం, బెలూన్లు తెరచుకోవడంతో తప్పిన ప్రమాదం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 7:52 AM IST
Sangareddy
X

Sangareddy: జిన్నారం మండలంలో మద్యం మత్తులో కారు బీభత్సం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పరిధిలోని వావిలాలు వెళ్లే రహదారిలో కారు బీభత్సం కారులో ప్రయాణిస్తున్న నాగరాజు అనే వ్యక్తి మద్యం తాగి ఉండడంతో రహదారి వెంబడి వెళ్లే నాలుగు బైకులను ఒక కారు వాహనాలను ఢీకొడుతూ వావిలాల శివారులో ఆగిపోయిన వాహనం బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న జిన్నారం పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్