Sangareddy: ఢిల్లీ రాంలీలా మైదానానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు అనంతకృష్ణ, శ్రీహరి!
Sangareddy: ఓటర్ల జాబితా తప్పులపై ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసనకు బయలుదేరిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకృష్ణ, సంగారెడ్డి ఎస్సీ సెల్ శ్రీహరి.
Sangareddy: ఢిల్లీ రాంలీలా మైదానానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు అనంతకృష్ణ, శ్రీహరి!
Sangareddy: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన ఓటును కాపాడేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది.
రాంలీలా మైదానానికి బయలుదేరిన TPCC జనరల్ సెక్రటరీ శ్రీ తోపాజీ అనంతకృష్ణ గారు మరియు సంగారెడ్డి జిల్లా S.C సెల్ ఛైర్మెన్ శ్రీ గంగేరి శ్రీహరి గారు హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఈ రోజు బయల్దేరారు ! మాతో పాటు మీరు కూడా తరలిరండి .
ఇవాళ గొంతు విప్పకపోతే. రేపు మన ఓటే మిగలదు!
రాంలీలా మైదానం, న్యూఢిల్లీ
ఈ దేశంలో ప్రతి ఓటు కోసం గళమెత్తుదాం.




