Sangareddy: జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ఐచర్ డీసీఎం డ్రైవర్ వీరంగం!

Sangareddy: జహీరాబాద్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై ఇతర వాహనాలను ఢీకొడుతూ భయాందోళన సృష్టించిన ఐచర్ డీసీఎం డ్రైవర్‌ను వాహనదారులు వెంబడించి పోలీసులకు అప్పగించారు.

Sowmya
Published on: 16 Nov 2026 1:49 PM IST
Sangareddy
X

Sangareddy: జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ఐచర్ డీసీఎం డ్రైవర్ వీరంగం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ఐచర్ డీసీఎం వాహనం డ్రైవర్ రోడ్డుపై తోటి వాహనాల ప్రయాణంలో భయాందోళన రేకెత్తించాడు.

పట్టణ పరిధిలోని సుమారు రెండు మూడు కిలోమీటర్ల మేరా ఇతర వాహనాలకు స్వల్పంగా ఢీకొడుతూ వెళ్తుండగా వెంబడించిన వివిధ వాహనాల డ్రైవర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

వాహనం మహారాష్ట్ర నుండి రాష్ట్రంలో కొచ్చినట్టు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Sowmya

Sowmya