Patancheru: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన సునీల్ రెడ్డి

Patancheru: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌లకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సాయి త్రిశూల్ సేవాసమితి సునీల్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 11:19 PM IST
Patancheru
X

Patancheru: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన సునీల్ రెడ్డి

పటాన్ చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సాయి త్రిశూల్ సేవాసమితి సునీల్ రెడ్డి.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని మరియు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన సావిత్రి సేవ సమితి అధినేత సునీల్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్