Patancheru: పటాన్‌చెరులో పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్!
Patancheru:m పటాన్‌చెరులో పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
Patancheru: పటాన్‌చెరులో పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్!
Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ పరిధిలో నిర్వహించిన పలు శుభకార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
గౌతమ్ నగర్‌కు చెందిన కుమార్ చారి కుమార్తె హాఫ్ సారీ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం సిటిజన్ కాలనీలో ప్రభాకర్ నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై, నూతన గృహం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, సీతారామయ్య వెంచర్‌లో ప్రేమ కుమార్టి మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.




