Patancheru: రుద్రారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Patancheru: రుద్రారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం నేతలు, వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. మద్దతు ధర వివరాలు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 11:48 AM IST
Patancheru
X

Patancheru: రుద్రారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Patancheru: రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన ఇంచార్జ్ చైర్మన్ శివన్న డైరెక్టర్లు విష్ణువర్ధన్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి, సీఈఓ దండురాజు స్థానిక కౌన్సిలర్లు.

ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం లక్డారం వార్డులలో ఉన్న రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్లు విష్ణువర్ధన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు. పటాన్ చెరు డివిజన్ వ్యవసాయ అధికారి ఏడిఏ మనోరమ్మ. AO పటాన్ చేరు అగ్రికల్చర్ ఏవో శివకుమార్. AEO, మౌనిక.

రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి సహకార సంఘం CEO దండు రాజు. అనంతరం వ్యవసాయ సంబంధించిన అధికారులు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రుద్రారం వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించి కనీసం మద్దతు ధర క్వింటాలు

ఏ గ్రేడ్ రూపాయలు రూ. 2461

సాధారణ రకం రూ,2441

సన్న ఒడ్లు కనీసం మద్దతు ధర క్వింటాలు రూ ,2461

బోనస్ రూ,500

సన్న ఒడ్లు మొత్తం ధర 2961

వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సంవత్సరం ఎలిమియో వల్ల వరి పంట సాగునీరు వర్షాకాలం లేనందున వరి పంట వద్దు మరియు జొన్న కుసుమ ఇతర పంటలు వేయాలని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్