Sangareddy: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నీలం మధు ముదిరాజ్!
Sangareddy: నార్సింగిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.
Sangareddy: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నీలం మధు ముదిరాజ్!
Sangareddy: తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలలో ఓటర్ నమోదు ప్రక్రియ తదితర అంశాలపై కీలక సూచనలు చేసి కష్టపడి పనిచేయాల్సిందిగా సూచించారు, ఈ సందర్భంగా నీలం మధు టీపీసీసీకి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.




