Sangareddy: తెల్లాపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్!

Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ ఇంద్రానగర్ బస్తీ దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2026 12:07 PM IST
Sangareddy
X

Sangareddy: తెల్లాపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్!

Sangareddy: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఇంద్రానగర్ బస్తీదవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.

దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలో వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదు సంవత్సరాలు చిన్నారుల అందరికీ బలిసిపోయే తప్పని సరి వేయించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు వైద్య సిబ్బంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్