Sangareddy: జగ్గారెడ్డి ఇంటికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు!
Sangareddy: సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇంటి సత్యనారాయణ వ్రతానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై వధూవరులు భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్‌ను ఆశీర్వదించారు.
Sangareddy: జగ్గారెడ్డి ఇంటికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు!
Sangareddy: సంగారెడ్డి లోని జగ్గారెడ్డి స్వగృహం లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు హాజరయ్యారు. నూతన వధూవరులు భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్ లను ఆశీర్వదించారు. జగ్గారెడ్డి ఇంట్లో భోజనాలు చేశారు.




