Patancheru: నందిగామలో నూతన గౌడ్ హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం!
Patancheru: పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో నూతన గౌడ్ హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Patancheru: నందిగామలో నూతన గౌడ్ హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం!
Patancheru: పటాన్ చెరు మండల నదిగామ గ్రామంలో నూతన గౌడ్ హాస్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్,PCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రారంభించారు.
హాజరైన పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ ,నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్,రాష్ట్ర గౌడ్ సంఘం నాయకులు పుర ప్రముఖులు గ్రామ పెద్దలు.




