Medak: రామాయంపేట ఎస్ఐగా నారాయణ గౌడ్ బాధ్యతల స్వీకరణ!

Medak: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా నారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.

RAJU,TOOPRAN
Published on: 9 Nov 2026 9:31 PM IST
Medak
X

Medak: రామాయంపేట ఎస్ఐగా నారాయణ గౌడ్ బాధ్యతల స్వీకరణ!

మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా నారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రామాయంపేట ఎస్ఐగా పనిచేసిన బాలరాజ్ బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో నారాయణ గౌడ్ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది నూతన ఎస్ఐకి స్వాగతం పలికారు. రామాయంపేట మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని నారాయణ గౌడ్ తెలిపారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN