Sangareddy: 2027 మహాశివరాత్రికి 'దశకోటి పార్థివ లింగార్చన!

Sangareddy: మహాశివరాత్రి (మార్చి 6, 2027) సందర్భంగా నిర్వహించే దశకోటి పార్థివ లింగార్చనలో భాగస్వాములు కావాలని ఆశ్రమం నిర్వాహకుల పిలుపు. పలు జిల్లాల్లో ప్రచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2026 6:22 PM IST
Sangareddy
X

Sangareddy: 2027 మహాశివరాత్రికి 'దశకోటి పార్థివ లింగార్చన!

Sangareddy: సంగారెడ్డి అస్తవల్లి చిమ్నాపూర్ కంది షాపూర్ నగర్ నంది కంది మల్కాపూర్ పటాన్ చెరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ గౌతమ్ నగర్ బృందావన కాలనీ జహీరాబాద్ హనుమాన్ దేవాలయం శంకరపల్లి ఇస్నాపూర్ తాండూర్ అశోక్ నగర్ రామాలయంలో నర్సాపూర్ పోచారం ఆశ్రమం జోగిపేట్ నల్లగండ్ల వికారాబాద్ పట్టణంలో గల వివిధ కాలనీలో గణేష్ కట్ట మారుతీ నగర్ అయ్యప్ప కాలనీ అల్లంపల్లి శివరాం నగర్ సాకేత్ నగర్ కన్యాలాల్ బాబు గాంధీ కాలనీ శివాజీ నగర్ రాఘవేంద్ర కాలనీ రామ్ మందిర్ చౌదరి కాలనీ చక్రంపల్లి ఆత్మకూర్ మరకత ఆత్మలింగేశ్వర దేవాలయంలో మోమిన్ పెట్ ఝరసంఘం కస్లాబాద అల్లంపూర్ నిజామాబాద్ లోని అభయాంజనేయ స్వామి దేవాలయం సంగాయిపేట్ రాజేశ్వరి దేవాలయంలొ సదాశివపేట గీతా మందిరంలో సీతారాం పల్లి గౌతాపూర్ బుర్నాపూర్ సిద్దిపేట్ మల్లాపూర్ సిర్గాపూర్ చిలిప్ చెడ్ ఖాదిరాబాద్ ఘనాపూర్ చిక్కు మద్దూర్ తెర్ఫోల్ కుంచావరం రంగంపేట్ బానూర్ చేవెళ్ల గోదావరిఖని సంజీవ్ హనుమాన్ దేవాలయం తుల్జా భవాని టెంపుల్ లింగంపల్లి టేకులపల్లి వివిధ ప్రాంతాలలో పార్థివ లింగాల తయారీ భక్తులందరూ ఈ పార్టీవలింగార్చనలో యధాశక్తిగా సామూహికంగా ఒకచోట లేక మీ గృహాలల్లో పార్థివలింగాలను తయారుచేసి దశకోటి పార్థివలింగార్చన మహోత్సవంలో భాగస్వామ్యం కాగలరు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్