Jogipet: స్వర్ణకారుల బహిరంగ సభకు జోగిపేట నేతల పయనం
Jogipet: స్వర్ణకారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు, రక్షణ చట్టం కోరుతూ హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు జోగిపేట నుంచి రెండు బస్సుల్లో ప్రతినిధులు తరలివెళ్లారు.
Jogipet: స్వర్ణకారుల బహిరంగ సభకు జోగిపేట నేతల పయనం
Jogipet: స్వర్ణకారుల బహిరంగ సభకు బయలుదేరిన జోగిపేట నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాదులో చేపట్టిన స్వర్ణకారుల బహిరంగ సభకు జోగుపేటకు చెందిన స్వర్ణకారుల సభ్యులు రెండు బస్సుల్లో తరలి వెళ్లారు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అక్రమ కొనుగోళ్ల పేరుతో స్వర్ణకారులను వేధించకుండా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
జోగిపేట పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ చారి యువజన అధ్యక్షుడు బాణాల ప్రవీణ్ చారి ఆధ్వర్యంలో సభ్యులు బాణాల రవి, గొట్టిముక్కల నారాయణ, శ్రీనివాస్ సంగమేశ్వర్ వెంకటేశం, నర్సింలు వేణు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.




