Sangareddy: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం - ఇద్దరు సీనియర్లు సస్పెండ్!
Sangareddy: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థిపై దాడి ఘటనపై దిగివచ్చిన యాజమాన్యం.
Sangareddy: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం - ఇద్దరు సీనియర్లు సస్పెండ్!
Sangareddy: సంగారెడ్డి చౌటాకూర్ (మం) సుల్తాన్ పూర్ లోని JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన. EEE సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్ ని ర్యాగింగ్ చేసిన ఇద్దరు సీనియర్స్ ని సస్పెండ్ చేసిన JNTU కాలేజ్ యాజమాన్యం. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం. నిన్న క్యాంపస్ లో రుత్విక్ పై దాడి చేసి గొంతు పిసికిన 4th ఇయర్ స్టూడెంట్స్.
ఘటనపై ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో NH 161 బై బైఠాయించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా చేయగా చర్యలు తీసుకున్న మేనేజ్మెంట్.




