Sangareddy: సంగారెడ్డిలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై రాహుల్ లైవ్ వీక్షణ
Sangareddy: ఎస్‌ఐఆర్ అక్రమాలకు నిరసనగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది; సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా లైవ్ వీక్షించారు.
Sangareddy: సంగారెడ్డిలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై రాహుల్ లైవ్ వీక్షణ
Sangareddy: ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా, SIR ప్రక్రియలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఇండీ కూటమి డిమాండ్.
సంగారెడ్డి పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండీ కూటమి నిరసన చూసేందుకు భారీ LED స్క్రీన్ లు పెట్టించిన జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ లైవ్ ని LED లో కార్యకర్తలతో కలిసి వీక్షిస్తున్న జగ్గారెడ్డి. ఇప్పటికే సంగారెడ్డి నుంచి ఢిల్లీకి వందలాది సంఖ్యలో తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.




