Sangareddy: సంగారెడ్డిలో భక్తిశ్రద్ధలతో 35,219 పార్థివ లింగాల తయారీ!
Sangareddy: సంగారెడ్డి సోమేశ్వర వాడ ఓల్డ్ బస్టాండ్ వద్ద అమ్మవారి సన్నిధిలో భక్తబృందం గంటనరలో 35,219 పార్థివ లింగాలను అద్భుతంగా తయారు చేశారు.
Sangareddy: సంగారెడ్డిలో భక్తిశ్రద్ధలతో 35,219 పార్థివ లింగాల తయారీ!
Sangareddy: అమ్మవారి మండపం వద్ద అద్భుతంగా పార్థివ లింగాల తయారీ లో సోమేశ్వర వాడ ఓల్డ్ బస్స్టాండ్ వద్ద అమ్మవారి సన్నిధిలో మధ్యాన కాలంలో ఒక గంటనర పాటు సంకీర్తనలతో భక్త బృందం చేత 35219 లింగాల తయారీ. సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందజేస్తూ వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ దేవాలయాలలో గృహాలలో మంట పాలలో పార్తివలింగాలు తయారు చేసే అవకాశం కలదు.
799333705 సంప్రదించి మట్టిని తీసుకొని పార్టీవలింగాలు తయారు చేసే అదృష్టాన్ని పొందగలరని ఆశీర్వదిస్తూ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పసలవాది.




