Sangareddy: సంగారెడ్డి నుండి కాశీకి సైకిల్ యాత్ర.. 400 కి.మీ దాటిన దామోదర్!

Sangareddy: సంగారెడ్డికి చెందిన శ్రీ రాంమందిర్ భజన మండలి సభ్యుడు గుంటి దామోదర్ కాశీ యాత్రకు సైకిల్‌పై బయలుదేరారు.

Srinivas K, Sangareddy
Published on: 21 Nov 2026 7:44 AM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి నుండి కాశీకి సైకిల్ యాత్ర.. 400 కి.మీ దాటిన దామోదర్!

Sangareddy: శ్రీ రాంమందిర్ భజన మండలి సభ్యుడు శ్రీ గుంటి దామోదర్ గారు సంగారెడ్డి నుండి కాశీ యాత్ర కి సైకిల్ పైన వెళుతున్నారు. శ్రీ రాంమందిర్ భజన మండలి సభ్యులు గుంటి దామోదర్ ని స్థానిక సోమేశ్వర ఆలయం సోమేశ్వరవాడ మరియు రాంమందిర్ నుండి అతనికి వీడ్కోలు పలకడం జరిగింది.

నాడు ప్రయాణం మొదలు పెట్టాడు ఈ రోజు కి శుక్రవారం నాటికి 400 కిలోమీటర్లు దాటి మహారాష్ట్ర లోకి అడుగుపెట్టినాడు. అతని యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుందాం.

మిరుదొడ్డి నర్సింగ్ రావు (భజన కమిటీ ఛైర్మెన్), కూన శ్రీనివాస్ రాజ్ (రాంమందిర్ యువ సేన అధ్యక్షులు), ఉదయ్ కిరణ్

(మాజీ కౌన్సిలర్), పిట్టల్ రమేష్, చారి, నాగభూషణం, అంజాబేయులు, ఎం శ్రీనివాస్, జింగ వెంకట్, గౌతమి, సంగమేశ్వర్, విష్ణు, నర్సింలు ( నర్సన్న), అడ్డగుల్లా సురేష్, శేఖర్ పంతులు, అమలేశ్వరి, కూన దత్తు, శ్రీనివాస్ హోమ్ గార్డ్, గొల్ల రమేష్, పాల్గొన్నారు. మరియు దామోదర్ కుటుంబ సభ్యులు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy