Medak: మెదక్ జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన కొడుకు!
Medak: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో మద్యం మత్తులో కన్నతల్లిని రోకలిబండతో బాది హత్య చేసిన ఘటనలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.
Medak: మెదక్ జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన కొడుకు!
Medak: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో దారుణం.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు. కుటుంబ కలహాలతో మద్యం మత్తులో తల్లి పద్మమ్మ (73) తలపై రోకలిబండతో బాదిన కుమారుడు పాపయ్య. తీవ్రగాయాలతో నారాయణఖేడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మమ్మ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




