Sangareddy: పటాన్‌చెరులో ఎంపీ రఘునందన్ రావును కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి!

Sangareddy: పటాన్‌చెరులో బీఆర్ఎస్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డిలను కలిసి తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 1:53 PM IST
Sangareddy
X

Sangareddy: పటాన్‌చెరులో ఎంపీ రఘునందన్ రావును కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి!

Sangareddy: మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, శాసనమండలి మాజీ ప్రోటైం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్న తన కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్