Sadasivpet: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ఇద్దరు అరెస్ట్!

Sadasivpet: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న ఇంజనీరింగ్ ఏఈ రాజేష్ రెడ్డి, అసిస్టెంట్ శివారెడ్డిలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

YOGANAND REDDY
Published on: 27 Nov 2026 5:15 PM IST
Sadasivpet
X

Sadasivpet: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ఇద్దరు అరెస్ట్!

సదాశివపేట: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంజనీరింగ్ ఏఈ రాజేష్ రెడ్డి, అసిస్టెంట్ శివారెడ్డి. గతేడాది చేసిన పనులకు కాంట్రాక్టర్ కి 5 లక్షల బిల్లు మంజూరు కావడంతో 15 వేలు డిమాండ్ చేసిన రాజేష్ రెడ్డి. బాధితుడు ACB ని ఆశ్రయించడంతో కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB అధికారులు, మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ.

YOGANAND REDDY

YOGANAND REDDY