Medak: తూప్రాన్ పెద్ద చెరువులో పడి యువకుడు దుర్మరణం!

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం (23) మృతి చెందాడు. మృతదేహాన్ని గజ ఈతగాళ్లతో వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.

RAJU,TOOPRAN
Published on: 29 Oct 2026 6:55 AM IST
Medak
X

Medak: తూప్రాన్ పెద్ద చెరువులో పడి యువకుడు దుర్మరణం!

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువులో పడి ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా (23) మృతి చెందాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ పోలీసులు తెలిపారు.పెద్ద చెరువులో యువకుడు మృతి - ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా (23) మృతి - మృతదేహం వెలికితీసిన పోలీసులు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN