Bellampalli: బెల్లంపల్లిలో జీవో 76 ఇండ్ల పట్టాల పంపిణీ: ఎంపీ వంశీ
Bellampalli: బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవో 76 ద్వారా మంజూరైన ఇండ్ల పట్టాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ అందజేశారు.
Bellampalli: బెల్లంపల్లిలో జీవో 76 ఇండ్ల పట్టాల పంపిణీ: ఎంపీ వంశీ
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తి 33 వార్డులో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి జీవో 76 ద్వారా మంజూరైన ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్, 33 వ వార్డు కౌన్సిలర్ పోలు ఉమాదేవి శ్రీనివాస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.




