Mancherial: రామకృష్ణాపూర్‌లో సీనియర్ వీడియో జర్నలిస్ట్ పులిపాక శ్రీనివాస్ మృతి!

Mancherial: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పులిపాక శ్రీనివాస్ మృతి. భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 28 Oct 2026 5:01 PM IST
Mancherial
X

Mancherial: రామకృష్ణాపూర్‌లో సీనియర్ వీడియో జర్నలిస్ట్ పులిపాక శ్రీనివాస్ మృతి!

Mancherial: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన జిల్లా సీనియర్ వీడియో జర్నలిస్ట్ పులిపాక శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్ ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.