Asifabad: చింతలమానేపల్లిలో రోడ్డు ప్రమాదం: మహిళకు తీవ్ర గాయాలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సమీపంలో కారు-బైక్ ఢీకొన్న ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
Asifabad: చింతలమానేపల్లిలో రోడ్డు ప్రమాదం: మహిళకు తీవ్ర గాయాలు!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.




