Bellampalli: SIR ప్రక్రియలో అక్రమాలు అరికట్టాలని కాంగ్రెస్ భారీ ర్యాలీ!
Bellampalli: SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.
Bellampalli: SIR ప్రక్రియలో అక్రమాలు అరికట్టాలని కాంగ్రెస్ భారీ ర్యాలీ!
Bellampalli: SIR ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తున్న ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.
బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి. బిజెపి పార్టీకి కొమ్ముకాస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్.
బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాంగ్రెస్ ను కేంద్రంలో రాష్ట్రంలో ఓడించేందుకే బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.




