Asifabad: బెజ్జూర్ జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ!
Asifabad: బెజ్జూర్ జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ. సర్పంచ్ దుర్గం సరోజ, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పాల్గొని క్రమశిక్షణతో చదవాలని సూచించారు.
Asifabad: బెజ్జూర్ జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం దుస్తులను పిల్లలకు సర్పంచ్ దుర్గం సరోజ గారు,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు.
ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో MEO సునీత వార్డు సభ్యులు,నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థలు పాల్గొన్నారు.




