Kadthal: కడ్తాల్ వద్ద హైవేపై ప్రమాదం కల్వకుర్తి యువకుడు దుర్మరణం!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తికి చెందిన శివ యాదవ్ (26) అనే యువకుడు దుర్మరణం చెందాడు.
Kadthal: కడ్తాల్ వద్ద హైవేపై ప్రమాదం కల్వకుర్తి యువకుడు దుర్మరణం!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల శివారులో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.
రోడ్డు ప్రమాదంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన శివ యాదవ్ (26)అనే యువకుడు మృతి.
తాండ నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతుండగా కడ్తాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొనగా కిందపడిన శివను వేగంగా వెనకే వస్తున్న మరొక కారు ఈడ్చుకోవడంతో శివ యాదవ్ అక్కడికక్కడే మృతి.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కడ్తాల్ పోలీసులు.
Next Story




