Kothakota: అంబా భవాని ఆలయంలో అడిషనల్ కలెక్టర్ వినోద్ పూజలు!

Kothakota: వనపర్తి జిల్లా కొత్తకోట శ్రీ అంబా భవాని ఆలయంలో అడిషనల్ కలెక్టర్ వినోద్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 14 Oct 2026 8:17 PM IST
Kothakota
X

Kothakota: అంబా భవాని ఆలయంలో అడిషనల్ కలెక్టర్ వినోద్ పూజలు!

కొత్తకోట: వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వినోద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబా భవాని ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అడిషనల్ కలెక్టర్ వినోద్, ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA