Upparipally: సీఎం సభకు ఉప్పరిపల్లి నుంచి రెండు బస్సుల్లో తరలిన ప్రజలు!

Upparipally: ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభకు ఉప్పరిపల్లి నుంచి సర్పంచ్ బొజ్జ గీతా అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు తరలివెళ్లారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 26 Nov 2026 7:27 PM IST
Upparipally
X

Upparipally: సీఎం సభకు ఉప్పరిపల్లి నుంచి రెండు బస్సుల్లో తరలిన ప్రజలు!

Upparipally: సీఎం సభకు ఉప్పరిపల్లి నుంచి రెండు బస్సుల్లో భారీగా తరలిన గ్రామ ప్రజలు.. ఉప్పరిపల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ బొజ్జ గీతా అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సీఎం సభకు భారీగా బయలుదేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభకు రెండు బస్సుల్లో గ్రామ ప్రజలు తరలివెళ్లారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA