Charakonda: జూపల్లిలో నూతన వస్త్రాలంకరణ వేడుక.. పాల్గొన్న జూపల్లి భాస్కర్‌రావు!
Charakonda: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో నిర్వహించిన నూతన వస్త్రాలంకరణ వేడుకలో వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు పాల్గొన్నారు.
Charakonda: జూపల్లిలో నూతన వస్త్రాలంకరణ వేడుక.. పాల్గొన్న జూపల్లి భాస్కర్‌రావు!
చారకొండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి గ్రామంలో పద్మావతి గార్డెన్‌లో బద్దుల పెద్దయ్య యాదవ్ గారి కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్, జూపల్లి గ్రామ యువకులు, భాస్కర్‌రావు యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




