Veldanda: వెల్దండలో వార్త రిపోర్టర్ రామకృష్ణ బర్త్‌డే వేడుకలు

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో వార్త దినపత్రిక రిపోర్టర్ రామకృష్ణ జన్మదిన వేడుకలు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Nov 2026 8:50 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో వార్త రిపోర్టర్ రామకృష్ణ బర్త్‌డే వేడుకలు

నాగర్ కర్నూలు జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో వార్త రిపోర్టర్ రామకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్ యన్నo భూపతిరెడ్డి ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు వార్తా ప్రతినిధి బచ్చు రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, రామకృష్ణ ను శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో సర్పంచులు భాగ్యమ్మ ఫుల్ సింగ్, గునేల శ్రీనివాస్, ప్రసాద్ రవీందర్ నాయక్, సామ వెంకటయ్య, గన్యా నాయక్ ,బద్రీతారా సింగ్ అన్వర్ పాషా, అరుణ్ నాయక్ తో పాటు నాయకులు తక్కల్లపల్లి శేఖర్, ఎండి రషీద్ నారాయణ నాయక్, ఎండి హమీద్, క్యాసా రపు వెంకటయ్య. మల్లయ్య, కృష్ణా ముదిరాజ్ మల్లేష్ ముదిరాజ్ సింగిల్ విండో డైరెక్టర్లు కొయ్యల పుల్లయ్య జక్కుల శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ ముదిరాజ్, కిష్టాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ ,చేంధ్యా నాయక్, ఈదులపల్లి శ్రీనివాస్ తో పాటు జర్నలిస్టు మిత్రులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY