Nagarkurnool: తుర్కలపల్లిలో మృతుడి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కలపల్లికి చెందిన వీరపాకుల బాలయ్య కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం అందజేశారు.
Nagarkurnool: తుర్కలపల్లిలో మృతుడి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామం వీరపాకుల బాలయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.
ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ గ్రామ సర్పంచ్ ఐలా శేఖర్ గౌడ్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కె.తిరుపతి, నరసింహ, వెంకటయ్య,రాజు, పరుశురాం,లింగమయ్య, నిరంజన్, రామయ్య, భీమయ్య, యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




