Nagarkurnool: నిరుపేదలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిమెంట్ అందజేత!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో నిరుపేద కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటి నిర్మాణ ఫినిషింగ్ కోసం సిమెంట్ అందజేత.
Nagarkurnool: నిరుపేదలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిమెంట్ అందజేత!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల్ లో కాటమొని సైదులు తండ్రి పేరు బాలయ్య మొహమ్మద్ జాఫర్ తండ్రి పేరు జహంగీర్ కాటమొని యాదయ్య తండ్రి పేరు బాలయ్య తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మ న్ ఉప్పల వెంకటేష్ అన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా* నిర్మాణం ఫినిషింగ్ కొరకు సిమెంట్ ఇవ్వడం జరిగింది.
ఈ రోజు నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా ఫినిషింగ్ కొరకు సిమెంట్ ఇప్పించడం జరిగింది* ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు కానుల జోగయ్య మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్.




