Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం!
Kalwakurthy: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో మృతి చెందిన జాజాల చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్.
Kalwakurthy: మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం!
Kalwakurthy: ఈరోజు , కల్వకుర్తి మున్సిపల్,5వ వార్డు,తిమ్మరాసిపల్లి జాజాల చంద్రయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.
ఈ విషయాన్ని కల్వకుర్తి నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కౌన్సిలర్ తుప్పల సీరియల్, చిత్తారి శ్రీరాములు, శుద్ధ కంటి యాదయ్య,రామచంద్రం,శ్రీనివాసులు,కుమార్,కృష్ణయ్య, పరశరాములు,లింగం, మల్లేష్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




