Nagarkurnool: పబ్బు బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం చేర్కూర్ గ్రామంలో మృతి చెందిన పబ్బు బాలయ్య కుటుంబాన్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 5:56 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పబ్బు బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం:-చేర్కూర్ గ్రామానికి చెందిన పబ్బు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు చేర్కూర్ గ్రామానికి వెళ్లి బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు ఉన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల BRS పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి,చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్,మాజీ సర్పంచ్ రామచంద్రయ్య,మాజీ ఎంపీటీసీలు భీమయ్య గౌడ్,జ్యోతి నిరంజన్,చందు నాయక్,మాజీ BRS పార్టీ అధ్యక్షులు జోగాయ్య,మాజీ సర్పంచ్లు అంజి నాయక్,శంకర్ నాయక్,డీలర్ మైసయ్య,ఉపసర్పంచ్ కొండల్,మాజీ ఉప సర్పంచ్లు నరసింహ ముదిరాజ్,నర్సింహా,వార్డు సభ్యులు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్, కేశమోని జంగయ్య,ఆనంద్,పోలె అశోక్,గొర్రె జంగయ్య,సత్యం, మీసాల రాజు, రామరాజు, పల్లె సందీప్,గాండ్ల జంగయ్య,గుదే వెంకటయ్య, జంగిలి యాదగిరి, SC సెల్ అధ్యక్షులు నాగయ్య,సతీష్,సుభాష్,కృష్ణ,గణేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY