Achampet: అచ్చంపేట రాజీవ్ కాలనీలో తాగునీటి కటకట

Achampet: అచ్చంపేట మున్సిపాలిటీ 3వ వార్డు రాజీవ్ కాలనీలో బోర్లు ఎండిపోయి, మిషన్ భగీరథ నీళ్లు 5 రోజులకోసారి రావడంతో 150 కుటుంబాలు తీవ్ర నీటి కష్టాలు పడుతున్నాయి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Updated on: 21 Oct 2026 4:34 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేట రాజీవ్ కాలనీలో తాగునీటి కటకట

అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీ నగర్ పరిధిలోని 3 వార్డు రాజీవ్ కాలనీలో గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి 150 కుటుంబాలకు కేటాయించారు. ఆ కాలనీలో రెండు బోర్ మోటార్లు ఏర్పాటు చేయగా ఎల్నిన ప్రభావంతో వర్షాలు కురవ భూగర్భ జలాలు, బోర్లు కూడా ఎండిపోయాయి. మిషన్ భగీరథ వాటర్ 5 రోజులకు ఒకసారి వస్తుందని ఆ కాలనీవాసులకు మంచినీటి సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA