Veldanda: వెల్దండ మండలం రాఘాయిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ తండా-2 రాఘాయిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 7:38 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండ మండలం రాఘాయిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెరుకూర్ సెక్టార్ పరిధిలోని నారాయణపూర్ తండా-2 రాఘాయిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జ్యోతి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ టీచర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY