Nawabpet: పత్తేపూర్ మైసమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Nawabpet: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పత్తేపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
Nawabpet: పత్తేపూర్ మైసమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Nawabpet: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పత్తేపూర్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సీనియర్ జర్నలిస్ట్ బలిజ లింగేశ్వర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తకోట పట్టణ ప్రముఖులు సీనియర్ జర్నలిస్ట్ భీమ కిషోర్ కుమార్, కొత్తకోట కౌన్సిలర్ భీమ చంద్రకాంత్, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్, ఒబుల్ రెడ్డి తదితరులు పాల్గొని లింగేశ్వర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




