Makthal: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వాకిటి వారి కానుకల పంపిణీ!
Makthal: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం గురజాల్, హిందూపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్లను మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారంభించి కానుకలు అందజేశారు.
Makthal: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వాకిటి వారి కానుకల పంపిణీ!
మక్తల్: బి. నరేందర్ మక్తల్ నియోజకవర్గం క్రిష్ణ మండలం గురజాల్, హిందూపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి సతీమణి శ్రీమతి వాకిటి లలిత. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబాలకు వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన లలిత ఇట్టి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ గౌడ, సర్పంచ్ నాగేంద్ర,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజప్ప గౌడ,సంతోష్,రవి, వేణు గౌడ్, సర్ఫరాజ్, కల్లూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.




