Narayanpet: నారాయణపేట జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చైర్మన్ విజయకుమార్
Narayanpet: నారాయణపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సర్వసభ్య సమావేశం. శాఖా గ్రంథాలయాల మరమ్మతులు, వైట్ వాషింగ్ అభివృద్ధి పనులకు తీర్మానం చేసిన చైర్మన్ వార్ల విజయకుమార్.
Narayanpet: నారాయణపేట జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చైర్మన్ విజయకుమార్
నారాయణపేట: నారాయణపేట జిల్లా గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్ తెలిపారు.
మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విజయ్ కుమార్ అధ్యక్షతన జరగగా శాఖ గ్రంధాలయాలకు వైట్ వాష్ ఫర్నిచర్ మరమ్మతులు మరియు శాఖ గ్రంధాలయ భవనాలకు మరమ్మత్తులు పలు అభివృద్ధి పనులకు తిర్మానం చేశారు.
కోస్గిలో కొత్త గ్రంధాలయ భవనం తొందరలో పూర్తి అవుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లా కోఆర్డినేషన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.




