Maganoor: మాగనూరు కొత్త ఎస్సైగా కే. మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Maganoor: మాగనూరు మండల నూతన ఎస్సైగా కే. మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గద్వాల్ నుండి బదిలీపై వచ్చిన ఎస్సైకి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు.

B. NARENDER, MAKTHAL
Published on: 23 Oct 2026 7:45 PM IST
Maganoor
X

Maganoor: మాగనూరు కొత్త ఎస్సైగా కే. మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

మాగనూరు: నారాయణ పేట్ జిల్లా మాగనూరు మండలం నూతన SI గా పదవి బాధ్యతలు స్వీకరించారు.అంతకు ముందు గద్వాల్ జిల్లా లో SI బాధ్యతలు నిర్వహించి బదిలీలలో భాగంగా మాగనూరు కు అలాట్ చేశారు.

కొత్త గా మాగనూరు మండలం కు SI గా వచ్చిన కే. మహేందర్ రెడ్డి గారికి మండలం లోని నాయకులు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఇక్కడ పనిచేసి బదిలీ పై వెళుతున్నా SI అశోక్ బాబు గారికి మండలం లోని నాయకులు, ప్రజలు పుష్ప గుచ్చం అందించి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇక్కడ పని చేసిన అశోక్ బాబు SI గారిని గద్వాల్ VR కు అటాచ్ చేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL