Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: మదన్ గౌడ్!

Veldanda: పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కల్లుగీత సహకార సంఘం అధ్యక్షుడు మట్టా మదన్ గౌడ్ కోరారు. తహసీల్దార్ కార్తిక్ కుమార్‌కు ఫారాలు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Nov 2026 7:22 PM IST
Veldanda
X

Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: మదన్ గౌడ్!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా మదన్ కుమార్ గౌడ్.పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా మదన్ కుమార్ గౌడ్ కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ఎన్నికల్లో బాధ్యతగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్తిక్ కుమార్ గారిని కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన బీఎల్వో ఫారమ్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మట్టా విష్ణుగౌడ్, కుశా కుమార్, శశికుమార్, తానాషే యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY