Nagarkurnool: మృతి చెందిన రాములయ్య కుటుంబాన్ని పరామర్శించిన చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లిలో మృతి చెందిన దండు రాములయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.
Nagarkurnool: మృతి చెందిన రాములయ్య కుటుంబాన్ని పరామర్శించిన చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామపంచాయతీకి చెందిన దండు రాములయ్య గారు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే జిల్లా నాయకులు నాగులు నాయక్ గారు సైతం ₹5,000 ఆర్థిక సహాయం అందించారు.
కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్టరామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ అధ్యక్షులు జోగాయ్య,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్,మాజీ సర్పంచ్ బాలు లక్ష్మయ్య,మాధవరెడ్డి,మాజీ సర్పంచ్ అంజి నాయక్,వెల్డండా మండల BC సెల్ అధ్యక్షులు,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా,SC సెల్ అధ్యక్షులు నాగయ్య,ఉప సర్పంచ్ రాజు,సీనియర్ నాయకులు ప్రసాద్, వెంకటయ్య,పోలె అశోక్, వార్డు సభ్యులు సునీత ఆనంద్,పాపా,వెంకటయ్య,బాలరాజ్,మట్ట శ్రీనివాస్ గౌడ్ ఉప అధ్యక్షులు,రవి కుమార్,నర్సింహా,మహేష్,బాబురావు,బర్కం గణేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.




